జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. మరో 16 పరుగులు చేస్తే టీ20ల్లో 6వేల పరుగుల మార్క్‌ను అందుకుంటాడు. 200 లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. గతంలో కేఎల్ రాహుల్(166), కోహ్లీ(184), గిల్(185) మాత్రమే ఈ రికార్డు సాధించారు.
క్రీడలు
మరో 16 పరుగులు చేస్తే.. అభిషేక్ ఖాతాలో ఓ రికార్డు


