భారత్‌లో జరిగే ప్రతి నిరసనకు ఒకే స్క్రిప్ట్ ఉంటోందని పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించారు. 'రాముడు, హిందుత్వం, మోదీని తిట్టడం, గందరగోళం సృష్టించడమే తప్ప పరిష్కారాలు లేవు. నేపాల్‌లాంటి పరిస్థితి వస్తుందని ప్రతిపక్షాలు కలలు కంటున్నాయి. US ట్రేడ్ డీల్‌కు ముందే రైతులు ఢిల్లీని బ్లాక్ చేయడం విడ్డూరం. ఇదొక సర్కస్‌లా మారింది' అని ఆయన ట్వీట్ చేశారు.
క్రీడలు
పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు


