VSP: మల్కాపురం పోలీసులు గురువారం ఉదయం సెంటెన్స్ కాలేజీ ముందు అసభ్యంగా వ్యవహరిస్తున్న ఆకతాయిను అదుపులోకి తీసుకున్నారు. సీఐ నరసింహారావు ఎస్ఐ శ్రీను సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకొని వార్నింగ్ ఇచ్చారు. దేవాలయాలు స్కూల్స్ కాలేజీల వద్ద ఏ ఒక్కరు అసభ్యంగా వ్యవహరించిన వేధింపులకు గురిచేసిన చర్యలు తప్పువని సీఐ హెచ్చరించారు
వార్తలు
ఆకతాయిలకు తాటతీస్తున్న మల్కాపురం పోలీసులు


