హైదరాబాద్: 28°C
వార్తలు

కేయూలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

HNK: కేయూ పరిధిలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. నెల 25న జరగాల్సిన ఫార్మ్ డి మూడో సంవత్సరం, 24న జరగాల్సిన ఫార్మ్‌డి నాలుగో సంవత్సరం, ఎం ఈ డి నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. 25న జరగాల్సిన బి టెక్ రెండో సెమిస్టర్, బి ఫార్మ్ సీ ఆర్ సెమిస్టర్, బి ఫార్మ్ సీ నాన్ థర్డ్ ఇయర్ పరీక్షలు కూడా వాయిదా పడాయి.