JGL: మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల పనులను పరిశీలించి నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి కోరారు.
వార్తలు
'పాఠశాలల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి'


