జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ సద్గోపన్ రమేష్ మండిపడ్డాడు. వరుసగా రెండేళ్లు ఛాంపియన్‌గా నిలిచిన 'RCB' నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడంపై విమర్శలు గుప్పించాడు. RCBలో 28 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్‌ను పక్కనపెట్టి, సరిగా మ్యాచ్‌లు ఆడని ఆటగాళ్లకు చోటివ్వడంపై ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దంటూ సెలెక్టర్ల తీరును నిలదీశాడు.
క్రీడలు
'RCB నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు'


