జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇది తొలి జింబాబ్వే పర్యటన అని, ఇక్కడి వాతావరణం చాలా బాగుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ సిరీస్ ఓటముల నుంచి పాజిటివ్ విషయాలు నేర్చుకున్నామన్నాడు. జట్టులో ఎక్కువ మందికి ఇది మొదటి పర్యటనే అయినప్పటికీ, త్వరలోనే పరిస్థితులకు అలవాటు పడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. రేపే తొలి మ్యాచ్ జరగనుంది.
క్రీడలు
ZIMతో మ్యాచ్.. అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు


