BPT: వైసీపీ ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆదేశాలతో వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి బృందం పిట్టువారిపాలెం, గవినివారిపాలెం, బుర్లవారిపాలెంలో ఎండిపోతున్న వేరుశెనగ పంటలను పరిశీలించింది. పంటలు తెగులుబారిన పడి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, వ్యవసాయ అధికారులు వెంటనే పొలాలను పరిశీలించి తగిన సస్యరక్షణ సూచనలు చేసి ఆదుకోవాలని వారు కోరారు.
వార్తలు
వేరుశెనగ పంటలను పరిశీలన


