ప్రకాశం: దొనకొండ మండల పరిషత్ కార్యాలయంలో రైతుల నుంచి కలెక్టర్ రాజాబాబు బుధవారం అర్జీలు స్వీకరించారు. సంబంధిత అర్జీలను అధికారులకు పంపించి త్వరగతిన పరిష్కరించాల్సిందిగా సూచించారు. అనంతరం NRGS పనులు చెక్డాములు చెరువుల్లో పూడుకు తీత పనులు, గ్రామీణ నీటి సరఫరా తదితర అంశాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలలో అసహనం పోయేలా అధికారులు పనిచేయాలన్నారు.
వార్తలు
దొనకొండలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్


