హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిర్‌పోర్ట్‌కు స్లోగన్.. రూ.లక్ష బహుమతి

VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆకట్టుకునే తెలుగు స్లోగన్ రూపొందించిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ నెల 25లోపు తమ స్లోగన్‌ను airportslogan@gmail.comకు పంపించాలని సూచించారు. ఉత్తమ స్లోగన్‌ను ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తామన్నారు.