PLD: నూజెండ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (Mega PTM 3.1) నిర్వహించనున్నట్లు ఎంఈఓ రవిచంద్ర తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తల్లిదండ్రులు, అధికారులు, దాతలు పాల్గొనాలని కోరారు. LEAP/HPC అంశాలపై చర్చలు, విద్యా సామగ్రి ప్రదర్శన, తల్లిదండ్రులకు పలు పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
రేపు నూజెండ్లలో మెగా PTM


