భారత జట్టు జెర్సీని ధరించడమే తన మొదటి లక్ష్యమని ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున 150 కి.మీ.కి పైగా వేగంతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్న అతడు, జులై 23 నుంచి జింబాబ్వేతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించే క్షణం కోసం వేచి చూస్తున్నానని, క్రమం తప్పకుండా కష్టపడుతూ తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని అన్నాడు.
క్రీడలు
'భారత్ జెర్సీని ధరించడమే నా మొదటి లక్ష్యం'


