విజయనగరం పట్టణానికి చెందిన బేబీ కృష్ణ అనే చిన్నారికి SMA Type-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బొబ్బిలి జనసేన నాయకులు, తెర్లాం మండల అధ్యక్షులు మరడాన రవి తన వంతుగా రూ.10,000ల ఆర్థిక సహాయాన్ని బేబీ కృష్ణ తల్లిదండ్రులకు ఈరోజు అందజేశారు.
వార్తలు
చిన్నారి బేబీ కృష్ణకు ఆర్ధిక సాయం


