హైదరాబాద్: 28°C
వార్తలు

'అమెరికాతో వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకోవాలి'

NDL: భారత ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని వ్యాకాస జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు డిమాండ్ చేస్తూ.. నేడు నంది కొట్కూరు (M) తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే స్వామినాథన్ ఒప్పందాన్ని c2+50 సూత్రం అమలు చేయనందున రైతాంగం ఏట రూ. 3 లక్షల కోట్లు నష్టపోతున్నారన్నారు.