హైదరాబాద్: 28°C
వార్తలు

జీవో రద్దుకు దస్తావేజు లేఖరుల నిరసన

NDL: ఆత్మకూరులోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో జీవో నెం.396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా.. పెన్‌డౌన్ నిర్వహించారు. ఈ జీవో వల్ల దస్తావేజు లేఖరుల ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వేలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.