భారత్‌తో రేపటి నుంచి జరగనున్న టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే ప్రకటించింది. జట్టు: సికందర్ రజా(C), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనాకా చివంగా, బెన్ కరన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మధేవెరె, మరుమాని (wk), వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియోన్ మేయర్స్, రిచర్డ్ నగరవా, న్యూమన్ న్యామ్హురి, మిల్టన్ షుంబా, తఫాద్జ్వా సిగా (wk).
క్రీడలు
భారత్‌తో సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన


