APలోని ఓ చిన్న గ్రామానికి చెందిన కరణం మల్లేశ్వరి, కనీస సదుపాయాలు లేకపోయినా వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. సమాజపు ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కఠిన సాధన చేసింది. 2000 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి, IND తరఫున ఒలింపిక్ పతకం గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. కఠిన శ్రమ, క్రమశిక్షణ ఉంటే ఏ అడ్డంకులనైనా అధిగమించవచ్చని నిరూపించింది.
క్రీడలు
INSPIRATION: కరణం మల్లేశ్వరి


