హైదరాబాద్: 28°C
వార్తలు

ఐదేళ్లలో 3 సార్లు నీట్ పేపర్ లీక్: అన్నామలై

గత ఐదేళ్లలో నీట్ యూజీ పేపర్ మూడుసార్లు లీక్ అయిందని అన్నామలై విమర్శించారు. అయినా ఎవరికీ జవాబుదారీతనం లేదని వ్యాఖ్యానించారు. పేదలకు మేలు జరుగుతుందని నీట్‌కు మద్దతిచ్చానన్న ఆయన, లీకేజీల వల్లే విద్యార్థులు రోడ్లపైకి వచ్చారన్నారు. ఉద్రిక్తతలు పెరిగే వరకు ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు.