హైదరాబాద్: 28°C
క్రీడలు

HCA హెడ్ కోచ్‌గా అశ్విన్ అనిరుధ్‌

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీనియర్ మెన్స్ జట్టు హెడ్ కోచ్‌గా అశ్విన్ అనిరుధ్‌, బౌలింగ్ కోచ్‌గా ఆల్ఫ్రెడ్ అఫ్ సలామ్‌ నియమితులయ్యారు. ఇటీవల TG20 లీగ్‌లో విజేతగా నిలిచిన 'హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్' కోచింగ్ వర్గం ప్రతిభను గుర్తించిన HCA ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.