మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 8 పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 6.9 అంగుళాల ఫుల్ FHD+ డైనమిక్ అమోలెడ్ మెయిన్ డిస్ ప్లే, ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్, 4,300mah బ్యాటరీ, 50MP+ 12MP వెనుక కెమెరా, 10MP సెల్ఫీ కెమెరాతో వస్తోంది. 12GB + 256GB వేరియంట్ ధరను రూ.1,24,999గా కంపెనీ నిర్ణయించింది.
వ్యాపారం
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 8 రిలీజ్


