హైదరాబాద్: 28°C
వ్యాపారం

మార్కెట్‌లోకి శాంసంగ్ గెలాక్సీ జడ్‌ ఫోల్డ్ 8

మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్  గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 7.6 అంగుళాల QXGA+ డైనమిక్ 2 ఎక్స్ మెయిన్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్ 5 ప్రాసెసర్, 4,800mah బ్యాటరీ, 50MP+ 50MP వెనుక కెమెరా, 10MP+ 10MP సెల్ఫీ కెమెరాలతో వస్తోంది. 12GB + 256GB వేరియంట్ ధరను రూ.1,79,999గా కంపెనీ నిర్ణయించింది.