వర్షంపడుతున్నప్పుడు వేడివేడి బజ్జీలు తినడం ఓ అద్భుతమైన అనుభూతి. అయితే ప్రస్తుతం బయట ఆహార కల్తీ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకే బయట తిని ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే ఇంట్లోనే వేడివేడి బజ్జీలు, పకోడీలు చేసుకోవడం చాలా సురక్షితం. ఇంట్లో నాణ్యమైన నూనె, తాజా శనగపిండి వాడుతాం. పిండిలో కొద్దిగా వాము కలిపితే జీర్ణసమస్యలు రావు. రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
ఆరోగ్యం
వర్షం.. వేడి వేడి బజ్జీలు తింటున్నాారా?


