హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ ఇంట్లో వాడే ప్లాస్టిక్ వ‌స్తువుల‌తో ఊబ‌కాయం!

ఇంట్లో నిత్యం వాడే ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్ నుంచి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ విడుదలవుతాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, జీవక్రియను మందగింపజేస్తాయి. ఫలితంగా కొవ్వు పేరుకుపోయి ఊబకాయం ముప్పు పెరుగుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే ప్లాస్టిక్‌కు బదులుగా గాజు, స్టీల్ పాత్రలను వాడాలి.