కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ నెల 24వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా పీటీఎం-3.1 కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను ఏపీఆర్ఎస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
వార్తలు
మెగా పీటీఎంకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


