NZB: అర్సపల్లిలోని టైర్స్ కంపెనీలో ఓ దొంగ చేతివాటం ప్రదర్శించాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. యజమాని అబ్దుల్ మాజిద్ తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో షాపులో నుంచి సుమారు రూ.20 వేల నగదు, ఓ లాప్టాప్ చోరీకి పాల్పడ్డాడు.
వార్తలు
VIDEO:టైర్ల షాపులో దొంగ చేతివాటం


