GNTR: పెదనందిపాడు మండలంలోని వరగాని, పెదనందిపాడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి ఐ. సుబ్రమణ్యం ప్రత్తి పంట బీమాకు జూలై 24 చివరి తేదీ అని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. కౌలు రైతులు సీసీఆర్‌సీ కార్డులు పొందాలని, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు.
వార్తలు
రైతులకు పంటల బీమాపై సూచనలు


