హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోంది'

KRNL: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రపంచ వాణిజ్యంలో మరింత బలపడుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని పేర్కొన్నారు.