30 ఏళ్లు దాటాక శారీరక మార్పులు సహజం. అందుకే వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పీచు పదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరం ఉండాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా యోగా చేయాలి. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. రోజుకు కనీసం 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఆరోగ్యం
30 ఏళ్లు దాటిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


