హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వర్షం వల్ల కాకుండా తడి రోడ్లపై అతివేగంగా వెళ్లడమే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. వేగాన్ని నియంత్రిస్తూ, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించి, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
వార్తలు
తడి రోడ్లపై వేగం.. ప్రమాదాలకు ప్రధాన కారణం


