హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ నేతకు మాజీ మంత్రి నివాళి

PLD: జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము తండ్రి, గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ అధ్యక్షులు కీ.శే. నల్లపాటి శివరామచంద్రశేఖరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రజాసేవ, సహకార రంగానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.