హైదరాబాద్: 28°C
వార్తలు

లాఠీచార్జిని ఖండిస్తూ చిలకలూరిపేటలో నిరసన

PLD: చిలకలూరిపేటలో బుధవారం ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జంతర్‌మంతర్‌లో శాంతియుత నిరసన చేపట్టిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేసి భాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.