HYD: పరిశ్రమల అభివృద్ధికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉందని సీఎండీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. హైదరాబాద్‌లో ఎఫ్‌టీసీసీఐ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులతో విద్యుత్ సమస్యలపై చర్చించారు. లేవనెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించి సేవలను మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్.. టీజీఎస్పీడీసీఎల్ హామీ


