హైదరాబాద్: 28°C
వార్తలు

సత్తెనపల్లిలో టీడీపీ సన్నాహక సమావేశం

PLD: సత్తెనపల్లిలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జి, ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమంపై నాయకులకు పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు.