హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వర్షాకాలంలో చికెన్ తింటున్నారా?

వర్షాకాలంలో చికెన్, మటన్ ఎక్కువగా తింటుంటారు. అయితే ఈ కాలంలో చికెన్ తింటే తేలికగా జీర్ణమవుతుంది. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, కడుపుపై భారం పడదు. రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది. మటన్‌లో ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువ. వర్షాకాలంలో శరీరానికి వేడి, బలాన్నిస్తుంది కానీ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. తేలికగా ఉండాలనుకుంటే చికెన్, ఎక్కువ పోషకాల కోసం మటన్ మంచిది.