హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వ‌ర్షాకాలంలో పిల్ల‌ల ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌

వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శుభ్రమైన, గోరువెచ్చని నీరు ఇవ్వాలి. బయటి జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలకు దూరంగా ఉంచడం మంచిది. చేతులు తరచూ శుభ్రం చేయించాలి. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలి. ఈ జాగ్రత్తలతో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.