హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజా సమస్యల పరిష్కారంలో ముందడుగు వేయాలి'

BDK: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులతో సమన్వయంతో ముందడుగు వేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. దమ్మపేట మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన మద్దినేని మురళి ఎమ్మెల్యేను నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో ప్రజలకు పారదర్శక రెవెన్యూ సేవలు అందించడంపై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కు MLA అభినందనలు తెలిపారు.