వికారాబాద్ జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. పాఠశాలల్లో నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది. మొదటి విడతగా 50% నిధులు మంజూరు అయ్యాయని అధికారులు తెలిపారు. జిల్లా మొత్తం 30 పీఎం శ్రీ పాఠశాలలో ఉన్నాయి. మొత్తం పాఠశాలలకు కలిపి ప్రస్తుతం 13.75 లక్షల నిధులు మంజూరయ్యాయి.
వార్తలు
జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు


