హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసుల బృందంపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో పోలీసులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.