హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతి కుటుంబానికి పొదుపు ఎంతో అవసరం'

SDPT: ప్రతి కుటుంబం క్రమం తప్పకుండా పొదుపు చేయడం ఎంతో అవసరమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేఖర్ అన్నారు. సిద్దిపేటలో స్వయం సహాయక సంఘాల గ్రూప్ లీడర్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకులలో లభించే వివిధ పొదుపు పథకాలు,ఫిక్స్ డిపాజిట్లు, బ్యాంకింగ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.