భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఓల్డ్ మార్కెట్లో రోజురోజుకి రౌడీయిజం పెరుగుతుందని స్థానికులు ఆరోపించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా PSR వేజటుబుల్ షాపులో జోరబడి రౌడీ ఇజం చేస్తూ, పసుపులేటి శ్రీనివాస్ అనే వ్యక్తి పై రౌడీలు దాడి చేశారని అన్నారు. ఇలా పట్టపగలు దాడులను రౌడీయిజాన్ని అరికట్టాలని నేడు పట్టణ వాసులు కోరారు.
వార్తలు
'మార్కెట్లో రోజురోజుకీ రౌడీయిజం పెరుగుతుంది'


