ATP: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ తక్షణమే రాజీనామా చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు శివ డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 23వ తేదీన రాష్ట్ర విద్యా సంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
వార్తలు
విద్యా సంస్థల బందును జయప్రదం చేయాలని పిలుపు


