కృష్ణా: గుడివాడ 5, 6, 7వ వార్డుల్లో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే రాము ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సావధానంగా ఎమ్మెల్యే స్వీకరించి, ప్రతి సమస్యను నమోదు చేసి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో తక్షణమే మాట్లాడి పరిష్కరించారు.
వార్తలు
VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే


