హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిద్రలో చెమటలు పడుతున్నాయా..?

నిద్రలో అధికంగా చెమటలు పట్టడం సాధారణ సమస్య కాదు. ఇది హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్ సమస్యలు లేదా ఒత్తిడి వల్ల రావచ్చు. గది ఉష్ణోగ్రత తగ్గించినా చెమట తగ్గకపోతే, విటమిన్ లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. తరచూ ఈ సమస్య వేధిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.