KRNL: తల్లికి వందనం పథకం ద్వారా గోనెగండ్ల (మం) అల్వాల గ్రామానికి చెందిన సోఫియాబేగం కుటుంబంలోని నలుగురు పిల్లలకు రూ.52 వేల ఆర్థిక సాయం అందింది. నిధులు జమ కావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల చదువుల ఖర్చులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: 'తల్లికి వందనం'తో లబ్ధి


