హైదరాబాద్: 28°C
క్రీడలు

'బిగ్ బాస్' హోస్ట్‌గా గంగూలీ.. పారితోషకం ఎంతంటే..?

భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 'బిగ్ బాస్ బెంగాలీ'కి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. బిగ్ బాస్ చరిత్రలో ఒక క్రికెటర్ హోస్ట్‌గా చేయడం ఇదే తొలిసారి. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా,  సీజన్-3 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ షో కోసం దాదా భారీగా రూ. 125 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.