హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌.. దూసుకొచ్చిన రోహిత్ శర్మ

లార్డ్స్‌లో రోహిత్ శర్మ సాధించిన శతకం ఆయన రిటైర్మెంట్ పుకార్లకు ముగింపు పలికింది. దీంతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ 14 పాయింట్లు మెరుగుపరుచుకుని 758 పాయింట్లతో నాలుగో స్థానానికి దూసుకొచ్చాడు. NZ ఆటగాడు డారిల్ మిచెల్ (802) తొలి స్థానంలో ఉండగా, IND బ్యాటర్లు గిల్ (801) రేండు, కోహ్లీ (767) మూడో స్థానంలో కొనసాగుతూ..ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటారు.