హరారే వేదికగా ZIMతో జరిగే మూడు టీ20లకు భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలకు మంచి రికార్డుంది. అభిషేక్ ఇక్కడే తొలి సెంచరీ చేయగా, వైభవ్ U-19 వరల్డ్ కప్ ఫైనల్లో శతకంతో మెరిశాడు. ఇంగ్లాండ్ పర్యటన ఆఖరి మ్యాచ్‌లో వైభవ్‌ను పక్కనపెట్టడంపై విమర్శలొచ్చాయి. సంజు శాంసన్ లేకపోవడంతో లభించిన ఈ అవకాశాన్ని వైభవ్ సద్వినియోగం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
క్రీడలు
పసికూనపై పరుగులు సాధిస్తారా..?


