ENG వన్డే సిరీస్‌లో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. బుమ్రా లేకపోయినా మూడో వన్డేలో కుల్దీప్‌కు చోటు దక్కలేదు. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చాక భారత్ ఆడిన 104 మ్యాచ్‌ల్లో కుల్దీప్ 38 మ్యాచ్‌లే ఆడాడు. అతడికి తక్కువ అవకాశాలు ఇవ్వడంపై మాజీలు తీవ్రంగా స్పందిస్తూ.. అతడి భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలు
పాపం కుల్దీప్.. ఇక బెంచ్‌కేనా..?


