జింబాబ్వే, భారత జట్ల మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సికందర్ రజా కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడం గొప్ప వరమన్నాడు. ఇక 3 టీ20ల నేపథ్యంలో వైభవ్‌ను త్వరగా ఔట్ చేసే ప్రయత్నం చేస్తామన్నాడు. ఆ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని రజా తెలిపాడు.
క్రీడలు
'వీలైనంత త్వరగా వైభవ్ వికెట్ తీస్తాం'


