హరారే మైదానం నా ఫేవరెట్, అక్కడ నాలుగు నెలల కిందట అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారీ శతకంతో విజయం సాధించానని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. టీమిండియాకు ఆడటం మధురమైన క్షణమని పేర్కొన్న వైభవ్.. హరారే పిచ్, వాతావరణంపై అవగాహన ఉందని, అవకాశం వస్తే మళ్లీ మెరుగైన ఇన్నింగ్స్‌తో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
అది నా ఫేవరెట్ గ్రౌండ్: వైభవ్


